గుత్తి మండలం తొండపాడు గ్రామ సమీపంలోని 67 నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున లారీ ఢీకొని తిరుపతికి చెందిన బాలరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అతని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |