కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం పేర్కొన్నారు. రాప్తాడులో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద మంజూరు చేసిన బిందు సేద్య పరికరాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ గతంలో వైసీపీ రైతులకు సబ్సిడీ పనిముట్లు రద్దు చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ మంజూరు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు.
![]() |
![]() |