కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ కొత్త రికార్డులతో దూసుకుపోతున్న వెళ్తున్న కోహ్లీ.. నాగ్‌పూర్ వన్డేలో మరో అరుదైన రికార్డు లిఖించాడు. కెప్టెన్‌గా అత్యంత వేగంగా 9 వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కేవలం 159 ఇన్నింగ్స్‌లలోనే విరాట్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ పేరుపై ఉండేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa