ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా వస్తువులు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 02:03 PM

ప్రాణదాత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏపీఈఈ యూనియన్ (1104) 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సమస్త వారు పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం పరీక్షా వస్తువులు పంపిణీ చేశారు. మండలంలోని కొండాపురం, తాళ్ల ప్రొద్దుటూరు, దత్తాపురం జడ్పి హై స్కూల్ లలో పదవ తరగతి చదువుతున్న 250 మంది విద్యార్థులకు పరిక్షా వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఈఈ యూనియన్ నాయకులు, ప్రాణదాత సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa