ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూతలపట్టులో ఎమ్మెల్యే ఓటు తొలగింపునకు దరఖాస్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 12:59 PM

ఏపీలో ఫారమ్‌-7 కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో రోజు రోజుకు ఫామ్‌-7 దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ ఓటు తొలగింపు కోరుతూ ఫామ్‌-7 దరఖాస్తు వచ్చింది. దరఖాస్తు చూసిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ అవాక్కయ్యారు. చిత్తూరు జిల్లాలో ఫామ్‌-7 దరఖాస్తుల సంఖ్య లక్షా పదివేలకు చేరుకున్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa