ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు బికనేర్‌ సెక్టార్‌లో పర్యటించనున్న ఆర్మీ చీఫ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 01:02 PM

భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ బిపిన్‌ రావత్‌ నేడు నైరుతి కమాండ్‌లోని బికనేర్‌ సెక్టార్‌లో పర్యటించనున్నారు. భారత్‌ – పాక్‌ సరిహద్దులో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయి-30 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్‌ కూల్చివేసిన ఘటన తరువాత జనరల్‌ రావత్‌ బికనేర్‌ సెక్టార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భద్రత, సైన్యం సంసిద్ధతలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa