మహాశివరాత్రి పర్వదినం రోజున నేరెళ్ళ శ్రీ సాంబశివ దేవాలయం వద్ద జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యెక సమావేశం నిర్వహించారు. ఆలయ పండితులు శివ శ్రీ పర్వతగిరి ప్రశాంత్ శాస్ర్తీ అధ్వర్యంలో 26/02/2025 బుధవారం రోజున శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం 27-02-2025 గురువారం మృత్యుంజయ, రుద్రహావనం , రథహోమం, రథభలి, స్వామివారు రథోత్సవం, అన్నదానం, 01-03-2025 శనివారం రోజున మధ్యాహ్నం 1గంటలకు ఎడ్ల బండ్ల పోటీలకు సంబంధించిన పత్రిక ను ఆయన ఆలయ కమిటీ సభ్యులకు అందజేసారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ కాసరపు రాజగౌడ్, వైస్ చైర్మన్ జాజాల రమేష్, ప్రధాన కార్యదర్శి జాజాల రవీందర్, కోశాధికారి శేర్ల రాజేశం కార్యదర్శి ఉడుత గంగారం,కార్యదర్శి మడిశెట్టి లక్ష్మణ్, ముఖ్య సలహాదారుడు గుంపుల రమేష్ సలహాదారులు కాసరపు బాలగౌడ్,ఇరగదిండ్ల వేణు, వేముల మల్లేశం, పురంశెట్టి సుధాకర్, అరె ప్రసాద్, మాజీ సర్పంచులు పలిగిరి సత్యం పురంశెట్టి రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు కాశెట్టి మల్లేశం, నాయకులు బైరి గణేష్, బైరి ఎల్లయ్య గౌడ్, వినోద్, మడిశెట్టి విజయ్,మామిడిపెల్లి నారాయణ, పాదం ప్రసాద్ ,కమిటి సభ్యులు శివ దీక్షా స్వాములు పాల్గొన్నారు
![]() |
![]() |