ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మాహుతి దాడిలో 16 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 03:00 PM

ఆఫ్గనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. జలాలాబాద్‌లోని ఒక నిర్మాణ సంస్థపై ఆత్మాహుతి దాడి జరిగిందని అధికారులు చెప్పారు. ఈ దాడిలో 16 మంది మృతి చెందారని, పలువురు గాయపడ్డారని వారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa