నెల్లూరు జిల్లా పొదలకూరు లో అన్న క్యాంటీన్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే ఎన్టీఆర్ సుజల పథకానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రూ.2లకే 20లీటర్లు చొప్పున మినరల్ వాటర్ అందించేందుకు పొదలకూరులో రూ.4.60కోట్లతో మెగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa