Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Mar 07, 2019, 07:05 PM
అమరావతి : గుంటూరు జిల్లా అమరావతిలో జనసేన ప్రచార రథాలను పుట్టి లక్ష్మి సామ్రాజ్యం ప్రారంభించారు. ఈ ప్రచార రథాల ద్వారా జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజలకు వివరించనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa