మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ క్రమంలోనే ‘శక్తి’ పేరిట ప్రత్యేక యాప్‌ను మళ్లీ తీసుకురానున్నట్లు అనిత పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో తీసుకొచ్చిన ఈ యాప్‌ను వైసీపీ నిర్వీర్యం చేసిందన్నారు.గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ యాప్‌ను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది’’ అని అన్నారు.గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా ఈ బృందాలు పనిచేస్తాయన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గంజాయి సాగును బాగా తగ్గించగలిగాం. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
![]() |
![]() |