చిలమత్తూరు మండలంలోని మోరంపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌస్ హోల్డ్ జియో టాగింగ్ పి -4 సర్వే ను సోమవారం చిలమత్తూరు మండల అభివృద్ధి.
అధికారి రమణమూర్తి ఆదేశాల మేరకు కోడూరు పంచాయతీ పరిధిలోని మోరంపల్లి గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కె. రాజేశ్వరి ప్రతి ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళి మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |