ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 11:30 AM

AP: మహాశివరాత్రి పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే లింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్చకులు గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు శివ నామస్మరణతో పరవశించిపోతున్నారు. ఇవాళ ఉదయం ఇంద్రవాహనం-చప్పరం పై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com