చీరాల ఊడ్ నగర్‌లోని విజ్ఞాన భారతి హైస్కూల్‌లో శుక్రవారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అద్భుతమైన అవకాశం కల్పించింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన వివిధ ఆవిష్కరణలను ప్రదర్శించారు. విద్యార్థులు సృజనాత్మకతను ప్రదర్శిస్తూ సైన్స్ ఆధారంగా పలు ప్రయోగాలు, కొత్త పరికరాలు, మోడల్స్ రూపొందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa