సముద్ర జీవులైన డాల్ఫిన్లు నీటిపై ఉల్లాసంగా ఆడుతూ కనిపిస్తాయి. భారత్‌లో పలోలెం, మోర్జిమ్, సింక్వెరిమ్ (గోవా), కోవలం, అలప్పుజ (కేరళ), చిలకా సరస్సు (ఒడిశా), అండమాన్, సుందర్శన్, దిఘా (పశ్చిమ బెంగాల్)లో తీరాల్లో వీటిని చూడొచ్చు. డాల్ఫిన్లు చంబల్ నది (ఉత్తరప్రదేశ్/మధ్యప్రదేశ్), విక్రమశిల డాల్ఫిన్ అభయారణ్యం (బిహార్), తదితర ప్రదేశాల్లో కూడా ఇవి కనిపిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa