ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాపీ స్ట్రీట్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 06:20 PM

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆర్డీటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే 'అనంతపురం హ్యాపీ స్ట్రీట్' పోస్టర్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు నగరంలోని సప్తగిరి సర్కిల్లో హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa