వెల్వడం గ్రామ రక్షణ నిమిత్తం 3 లక్షల యాభై వేల రూపాయల విలువైన సీసి కెమెరాల ను బాలకోటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు మైలవరం ఏసీపీ కార్యాలయం లో బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా దాతల ను ఏసీపీ వై ప్రసాద రావు అభినందించి దాతల ఔదార్యాన్ని ప్రశంశించారు. జరుగుతున్న నేరాలపై నిఘ పెట్టికేందుకు పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించటం అభినందినీయమని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa