దేశంలో వరుస భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో పశ్చిమ బెంగాల్ సమీపంలోని బంగాళాఖాతంలో అలాగే బీహార్, నేపాల్‌లో భూకంపాలు సంభవించగా తాజాగా భారత్- మయన్మార్ సరిహద్దులో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.8 గా నమోదైంది. అయితే ఈ ప్రకృతి విపత్తులో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa