బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, సారధి నీటి సంఘం సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదనరావు ఆధ్వర్యంలో రాజాం పురపాలక సంఘ పరిధి 6వ వార్డ్ సారథి లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ టంకాల దుర్గారావు, నాలుగు మండలాల సీనియర్ నాయకులు హాజరయ్యారు. దుర్గారావు మాట్లాడుతూ "బీసీ కార్పొరేషన్ లోన్లు పట్ల అవగాహన కల్పించారు. పార్టీని సంస్థాగతగా బలోపేతానికి కృషి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa