విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే న్యూ కాలనీ నుండి కంచరపాలెం వెళుతున్న మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa