భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడిగా బైజయంత్ జయ్ పాండా నియమితులయ్యారు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా జయ్‌పాండా వ్యవహరిస్తారు. ఒడిశాలోని కేంద్రపర నియోజకవర్గం ఎంపి జయ్‌పాండాను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జయ్‌పాండా మాట్లాడుతూ తన శక్తి మేరకు పార్టీ కోసం పని చేస్తానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa