ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో జరిపిన ఈ దాడుల్లో రూ. 2.56 కోట్లు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలో ఎన్నికల సమయంలో ఆప్ అభ్యర్థి నరేష్ బల్యాన్ నివాసానికి సమీపంలో పోలీసులు మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa