గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా గుత్తి కోట పురావస్తు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
పురావస్తు శాఖలో ఎం.టి.యస్‌గా పనిచేస్తున్న షారున్, సిబ్బంది పర్వీన్ బేగాన్ని ఘనంగా సన్మానించారు. గౌరవ సలహాదారు సూర్యనారాయణ రెడ్డి వారిని అభినందించారు. సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
![]() |
![]() |