అమెరికాకు చెందిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ గతేడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రలోకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరు ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్‌లో సమస్యలు.
తలెత్తడంతో తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో వీరిద్దరిని భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా చర్యలు చేపట్టింది. మార్చి 16న ఇద్దరిని తిరిగి భూమికి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa