కొండపల్లి ఐదవ డివిజన్ కౌన్సిలర్ మొగిలి దయను వైసిపి స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీగా నియమిస్తూ మంగళవారం మాజీ సీఎం జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ దయకు శుభాకాంక్షలు తెలిపారు. తన కష్టాన్ని గుర్తించి, తనను నమ్మి ఈ పదవిని కట్టబెట్టిన జగన్ కు దయ కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని దయ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa