రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి మెరుగ నాగర్జున కోరారు. ఈ మేరకు వైసిపి నాయకులతో కలిసి బుధవారం బాపట్ల కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకట మురళికి వినతిపత్రం అందజేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు.
![]() |
![]() |