అనంతపురం జిల్లాలో మహిళా నిరుద్యోగులకు ఉచితంగా టైలరింగ్, జర్దోషిపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్ సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి నెలరోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు.
ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల వారు మాత్రమే అర్హులన్నారు. వివరాలకు అనంతపురంలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa