ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ, హైదరాబాద్ కుట్రలను తిప్పికొట్టాలి : దేవినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 03:44 PM

ఢిల్లీ, హైదరాబాద్ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మీడియాతో ఆయన మట్లాడుతూ… వైకాపా భాజపా, తెరాస కనుసన్నల్లో వైకాపా నడుచుకుంటోందన్నారు. కేసీఆర్ ఇచ్చే వెయ్యి కోట్లకు ఆశపడి ఏపీ ప్రయోజనాలకు గండికొడుతున్నారన్నారు. అమరావతి, పోలవరంపై జగన్ వైఖరి ఏంటో ప్రజలు గమనించాలన్నారు. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అన్నారు. జగన్ కోడికత్తి, డేటా చోరీ డ్రామాలను ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa