పామిడి పట్టణంలోని ఎర్రలక్ష్మయ్య నూనె మిల్లు ఆవరణంలో ఎద్దులపల్లి రోడ్డు లోని షిర్డీ సాయి ఫర్టిలైజర్ దుకాణం వద్ద మొత్తం రెండు ఆర్ ఓ నీటి మంచి నీటి చలి వెంద్రాలను స్థానిక సత్య సాయి.
సేవాసమితి ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు కె. విశ్వనాధ్ ఆదివారం ప్రారభించారు. ప్రయాణికులకు, బాటసారులకు మంచి నీరు ఉచితంగా అందిస్తామన్నారు. సుధాకర్, సుధీర్, సురేష్, లక్ష్మీ నారాయణ, రఘు, ప్రశాంత్, శ్రీనివాస్, నాగేంద్ర, మధు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa