ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేపూర్‌లోని దర్బేషాబాద్ గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన స్కూల్ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తపూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa