ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ ముఖ్యనేతలతో పవన్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 11:55 AM

విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో  నిర్వహించిన ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటించనున్న అభ్యర్థుల తొలి జాబితా ఎంపికపై చర్చిస్తున్నారు. జనసేన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు  ముమ్మరం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa