ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 12:06 PM

న్యూఢిల్లి : రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. 2019 సంవత్సరానికిగాను 112 మందిక పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ పురస్కారాలను అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa