శ్రీనగర్: బీజేపీపై విమర్శలు గుప్పించారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా. ఎన్నికలు వచ్చే ముందు పాకిస్థాన్‌తో చిన్నపాటి యుద్ధ వాతావరణం ఉంటుందని తాను ముందే ఊహించినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సర్జికల్ ైస్ట్రెక్స్ జరిగాయని ఫరూక్ అనడం గమనార్హం. అయితే ఈ ఉద్రిక్తతల కారణంగా మనం కోట్ల విలువ చేసే ఎయిర్‌క్రాఫ్ట్‌ను కోల్పోయాం. కనీసం పైలట్ అయినా సురక్షితంగా ఉన్నాడు. పాకిస్థాన్ నుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఇది సంతోషించాల్సిన విషయం అని ఫరూక్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa