ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ తో టీడీపీ ఎంపీ తోట నరసింహం భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 12:48 PM

హైదరాబాద్ :  కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు రోజుల్లో ఎంపీ తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరనుంది. కాకినాడ, పెద్దాపురం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానంలో నరసింహం సతీమణి వాణి బరిలో దిగనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa