శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సవిత ఆటో నడిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త వడ్డే రాముకు స్వయం ఉపాధి కోసం మంత్రి తన సొంత నిధులతో నూతన ఆటోను అందజేశారు.
ఈ సందర్భంగా స్వయంగా ఆటో నడిపి ఆకట్టుకున్నారు. ఆటో నడుపుకుంటూ ఉపాధి పొందాలని కార్యకర్తకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa