ధర్మవరం నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మంత్రి సత్యకుమారి యాదవ్ అధికారులకు ఆదేశించారు. ధర్మవరం నియోజకవర్గ బీజేపీ ఇన్ ఛార్జ్ హరీష్ కుమార్ మాట్లాడుతూ.
నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి మండలం దాడి తోట నాయనపల్లి, తురకవారిపల్లి గ్రామాల్లో అకాల వర్షం కారణంగా అరటి తోట దెబ్బతినడంతో మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సహాయం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
![]() |
![]() |