ఆటపాటలతో కూడిన చదువు విద్యార్థి మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి నారాయణ నగరంలోని మూలపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, వేద సంస్కృతి పాఠశాల, ఈఎస్ఆర్ఎం పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆటపాటలతో కూడిన చదువును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
![]() |
![]() |