వేపాడ మండలంలో ఏర్పాటు చేసిన టోల్ గేట్లకు వ్యతిరేకంగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బొద్దాంలో సిఐటియు జిల్లా నాయకులు.
చల్లా జగన్ మాట్లాడుతూ జిరాయితీ రైతులు తమ సొంత పొలాల్లో గల మట్టిని వారి స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న నేపథ్యంలో మైనింగ్ అధికారులు బెదిరింపులకు పాల్పడడం తగదని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి జిల్లా మైనింగ్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
![]() |
![]() |