బొబ్బిలి ప్రభుత్వ బాలికల పాఠశాలలో పోషణ బి - పడాయి బి కార్యక్రమంపై రెండవ బ్యాచ్ అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల ఈ శిక్షణా కార్యక్రమాన్ని.
బొబ్బిలి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి జే. విజయలక్ష్మి ప్రారంభించారు. శిక్షణ ద్వారా క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ప్రభావతి, రాజులతో పాటు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |