క్రికెట్ బెట్టింగుల వల్ల అనేక కుటుంబాలు రోడ్డులు పడుతున్నాయని చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం చెరుకుపల్లిలో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమైన.
నేపథ్యంలో బెట్టింగ్ లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని బెట్టింగ్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వినోదం కోసమే క్రికెట్ చూడాలన్నారు.
![]() |
![]() |