ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెఫ్ట్ పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 03:17 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెఫ్ట్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గంటన్నర నుంచి మధుతో పవన్ కల్యాణ్ చర్చిస్తున్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో చర్చలు జరపనున్నారు. వామపక్షాలకు ఇచ్చే సీట్ల విషయం ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa