శ్రీరామనారాయణం శ్రీమద్రామాయణ ప్రాంగణం విజయనగరంలో ఈనెల 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు శ్రీరామ వసంత నవరాత్ర మహోత్సవములు నిర్వహించనున్నామని.
ఎన్. సి. ఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించారు. 30వ తేదీ శ్రీరామ వసంత నవరాత్ర కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, తెలిపారు.
![]() |
![]() |