వక్ఫ్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వక్ఫ్‌బోర్డు కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఆందోళనలు జరుగుతుండగా.. తాజా సవరణతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని పవన్ తెలిపారు. మోదీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం లభించిందని, ప్రతిపక్షాల అభిప్రాయాన్ని గౌరవిస్తూ చర్చ జరిపిన తీరు ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని కొనియాడారు. దేవుని ఆస్తి దోచుకోవడం నేరమే కాదు, మోసం చేయటమే పేర్కొన్నారు.
![]() |
![]() |