జనసేన పార్టీ తరుపున బరిలోకి దిగనున్న అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితాను పవన్‌కళ్యాణ్ బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్ధులతో మరోసారి ముఖాముఖి మాట్లాడిన తర్వాత 32 మంది పేర్లను శాసనసభకు, నలుగురి పేర్లను పార్లమెంటుకు ఖరారు చేశారు. అభ్యర్ధుల వివరాలు ఇవి.
పార్లమెంటు అభ్యర్ధులు:
1. అమలాపురం- డి.ఎం.ఆర్ శేఖర్
2. రాజమండ్రి- డాక్టర్ శ్రీ ఆకుల సత్యనారాయణ
3. విశాఖపట్నం- గేదెల శ్రీనుబాబు
4. అనకాపల్లి- చింతల పార్ధసారధి
శాసనసభ అభ్యర్ధులు:
1. యలమంచిలి- సుందరపు విజయ్‌కుమార్,
2. పాయకరావుపేట- నక్కా రాజబాబు
3. పాడేరు - పసుపులేటి బాలరాజు
4. రాజాం- డాక్టర్ ముచ్చా శ్రీనివాసరావు
5.శ్రీకాకుళం- కోరాడ సర్వేశ్వరరావు
6. పలాస- కోత పూర్ణచంద్రరావు
7. ఎచ్చెర్ల- బాడన వెంకట జనార్ధన్(జనా)
8. నెల్లిమర్ల- శ్రీమతి లోకం నాగమాధవి
9. తుని- రాజా అశోక్‌బాబు
10. రాజమండ్రి సిటీ- కందుల దుర్గేష్
11. రాజోలు- రాపాక వరప్రసాద్
12. పి.గన్నవరం- శ్రీమతి పాముల రాజేశ్వరి
13. కాకినాడ సిటీ- ముత్తా శశిధర్
14. అనపర్తి- రేలంగి నాగేశ్వరరావు
15. ముమ్మిడివరం- పితాని బాలకృష్ణ
16. మండపేట- వేగుళ్ల లీలాకృష్ణ
17. తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్
18. ఉంగుటూరు- నవుడు వెంకటరమణ
19. ఏలూరు- రెడ్డి అప్పలనాయుడు
20. తెనాలి- నాదెండ్ల మనోహర్
21. గుంటూరు వెస్ట్ - తోట చంద్రశేఖర్
22. పత్తిపాడు- రావెల కిషోర్‌బాబు
23. వేమూరు- డాక్టర్ ఎ.భరత్ భూషణ్
24. నరసరావుపేట- సయ్యద్ జిలానీ
25. కావలి- పసుపులేటి సుధాకర్
26. నెల్లూరు రూరల్- చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
27. ఆదోని- మల్లిఖార్జునరావు(మల్లప్ప)
28. ధర్మవరం- మధుసూదన్‌రెడ్డి
29.రాజంపేట- పత్తిపాటి కుసుమకుమారి
30. రైల్వే కోడూరు- డాక్టర్ బోనాసి వెంకటసుబ్బయ్య
31. పుంగనూరు- బోడే రామచంద్ర యాదవ్
32. మచిలీపట్నం- బండి రామకృష్ణ
జనసేన పార్టీ అభ్యర్ధిత్వం కోసం వేలల్లో దరఖాస్తులు వచ్చిన సంగతి విధితమే. ఈ దరఖాస్తుల నుంచి తొలి విడతగా 8 మంది అభ్యర్ధులకి జనసేన నుంచి పోటీ చేసే అవకాశాన్ని పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa