బద్వేల్ నియోజకవర్గానికి మంగళవారం విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ల ప్రాంతంలో ఉన్న పురాతన, నూతన దేవాలయాలు అభివృద్ధి చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa