మండే ఎండల్లో ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే క్షణాల్లో శరీరం ఉత్తేజితమవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలే అందుకు కారణం. చెరకు రసంలోని తియ్యని రుచి నాలుక నుంచి పేగుల ద్వారా కడుపులోకి అలా జారుతుంటే ఆ మజానే వేరు. చెరకు రసంలో సహజ గ్లూకోజ్ ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చెరకు రసం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa