ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జపాన్‌కు చెందిన మహిళా పరిశోధకురాలిపై ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకుపాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో, ఒక ప్రొఫెసర్‌ను అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ అనంతరం తొలగించింది. ఈ సంఘటన కొన్ని నెలల క్రితం ఒక యూనివర్సిటీ కార్యక్రమంలో చోటుచేసుకుంది. బాధితురాలు జపాన్ వెళ్లిన తర్వాత భారత రాయబార కార్యాలయం ద్వారా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa