national | Suryaa Desk | Published :
Fri, Mar 15, 2019, 02:25 PM
ముంబైలోని వంతెన కూలిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన 10 మంది ఐసియులో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. చికిత్స పొందుతున్నవారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లేనని ఆయన అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైందని ఆయన చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa