AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం ప్రారంభమైంది. పీఏసీ సభ్యులు, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలలో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం, కూటమి సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం వంటి అంశాలపై చర్చించనున్నారు. నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa