విశాఖలోని గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. నగరంలోని కల్లుపాకలు ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది.
ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGHకు తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్ానరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa